16MP ఫ్రంట్ కెమెరా తో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఫలానా రోజున మీదే….

16MP ఫ్రంట్  కెమెరా తో ఈ లేటెస్ట్  స్మార్ట్ఫోన్ ఫలానా రోజున మీదే….

Xiaomi Redmi Y1 స్మార్ట్ఫోన్ నవంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది . ఈ సేల్ లో , Xiaomi Redmi Y1 యొక్క రెండు రకాలు అందుబాటులో ఉంటాయి, దాని 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 8,999, దాని 64GB ఇంటర్నల్ స్టోరేజ్  వేరియంట్ రూ. 10,999 ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi Redmi Y1 క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 SoC పై పనిచేస్తుంది .  3GB RAM /32GB స్టోరేజ్ అండ్  4GB RAM /64GB స్టోరేజ్  2 వేరియంట్స్ లో లభ్యం .

బ్యాటరీ  3080mAh , 16MP  ఫ్రంట్ కెమెరా , రేర్ కెమెరా PDAF అండ్  HDR సపోర్ట్ తో  13MP .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo