6GB RAM కలిగి ఉన్న OPPO ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు మీదే

6GB RAM కలిగి ఉన్న OPPO ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు మీదే

Oppo యొక్క కొత్త స్మార్ట్ఫోన్ Oppo F3 ప్లస్ ఇప్పుడు Flipkart అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .22,990. ఈ ఫోన్ 6GB RAM తో అమర్చబడింది, ఇది చాలామంది ఇష్టపడతారు. Flipkart వద్ద ఈ ఫోన్ తో ప్రత్యేక ఆఫర్ ఆఫర్లు కూడా ఉన్నాయి.  ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో ఎమ్ కాస్ట్ EMI  మరియు బయ్ బ్యాక్  వాల్యూ ఆఫర్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎక్స్ఛేంజ్ ఆఫర్ క్రింద  రూ .3000 వరకు డిస్కౌంట్  పొందవచ్చు. నో కాస్ట్ EMI పై నెలకు 1,916 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మీరు 3 నెలల పాటు హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని పొందుతారు. అంతేకాకుండా, 8 నెలలపాటు 50% బాయ్ బాక్ ఆప్షన్  కూడా ఉంది. దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల పేమెంట్ లో 5 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ కొత్త Oppo ఫోన్లో  6GB RAM మరియు 64GB స్టోరేజ్  అమర్చారు. దీనిలో స్నాప్డ్రాగన్ 653 ఆక్టో -కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఒక 16MP వెనుక కెమెరా మరియు 16MP + 8MP డ్యూయల్ -ముందు కెమెరా కలిగి వుంది , ఇది Selfie లవర్ లకి  ఉత్సాహంగా ఉంటుంది. ఫోన్ యొక్క డిస్ప్లే  6 అంగుళాలు. ఈ స్మార్ట్ఫోన్లో 4000mAh బ్యాటరీ సూపర్-ఫాస్ట్ VOOC ఫ్లాష్ చార్జ్ కలిగి ఉంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo