Flipkart లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై స్పెషల్ ఆఫర్స్ …

Flipkart లో ఈ స్మార్ట్  ఫోన్స్ పై స్పెషల్ ఆఫర్స్ …

 ఫ్లిప్కార్ట్ కొన్ని స్మార్ట్ఫోన్ల పై  కొన్ని ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది . మీరు నేడు ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు  కోసం ఆలోచిస్తూ ఉంటే మీరు లిస్ట్  నుండి మేమిచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చెక్ చేసి స్మార్ట్ ఫోన్ ని ఆర్డర్ చేయవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto E4 Plus

Moto E4 ప్లస్ ఫైన్ గోల్డ్ కలర్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్ఫోన్ ని  రూ. 9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ కి 3 జీబి ర్యామ్ మరియు 32 జీబి స్టోరేజ్  మరియు దాని డిస్ప్లే సైజ్  5.5 అంగుళాలు.

Mi A1
ఈ స్మార్ట్ఫోన్ రూ .14,999లో అందుబాటులో కలదు , 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలవు. 

Redmi నోట్  4

Redmi నోట్  4 స్మార్ట్ఫోన్ రూ 11,999 ధర వద్ద అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్ 4 జీబి ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, దాని స్క్రీన్ సైజు 5.5 అంగుళాలు.

VIVO V7+

VIVO V7 + స్మార్ట్ఫోన్ రూ .21,990 కి  అందుబాటులో ఉంది. ఈ పరికరం 4 జీబి ర్యామ్ మరియు 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మరియు Android నౌగాట్  7.1 పై నడుస్తుంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo