ఈ మూడు Samsung స్మార్ట్ఫోన్లు చాలా త్వరలో లాంచ్….

ఈ మూడు Samsung  స్మార్ట్ఫోన్లు చాలా త్వరలో లాంచ్….

Samsung Galaxy S8 Mini గురించి ఎటువంటి రూమర్స్ ఎన్నడూ ఉండకపోయినా, బహుశా వచ్చే ఏడాదికి  ముందుగా సోనీ చేసిన ఒక చిన్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కోరుకునే వారికి మంచిది. కంపెనీ గాలక్సీ S9 మినీ లో పని చేస్తుంది, ఇది మార్చి 2018 లో S9 మరియు S9 + లతో ప్రారంభించగలదు. S9 మినీ లో 5 అంగుళాల వరకు డిస్ప్లే కలదు , ఇది కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది . ఇంకా దాని యాస్పెక్ట్ రేషియో  గురించి సమాచారం లేదు, కానీ ఈ డివైస్  18.5: 9 తో వచ్చినట్లయితే అది నిజానికి చిన్న డివైస్ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ డివైస్  యొక్క స్పెక్స్ ఇంకా వెల్లడించలేదు, కానీ రూమర్స్  ప్రకారం, ఈ డివైస్ మార్చిలో S9 మరియు S9 + లతో ప్రారంభించబడవచ్చు. శామ్సంగ్ కొన్ని చిన్న బ్రాండ్ హ్యాండ్ సెట్లను కూడా ఇంతకు ముందే ప్రారంభించింది, అయితే అవి మిడ్ రేంజ్ లో ఉండేవి.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo