16MP ఫ్రంట్ కెమెరా తో Xiaomi Redmi Y1 15 నవంబర్ న మీదే …

16MP ఫ్రంట్ కెమెరా తో  Xiaomi Redmi Y1 15  నవంబర్ న మీదే …

ఇటీవలే భారతీయ మార్కెట్లో Xiaomi Redmi Y1 స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ నవంబర్ 15 న అమ్మకానికి మళ్ళీ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 15 న,  మధ్యాహ్నం 12 గంటలకు  ఈ ఫోన్  యొక్క సేల్  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో జరుగుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ సేల్ లో , Xiaomi Redmi Y1 యొక్క రెండు రకాలు అందుబాటులో ఉంటాయి,  32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 8,999, అలానే  64GB ఇంటర్నల్ స్టోరేజ్

Xiaomi Redmi Y1 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది 3GB RAM / 32 GB స్టోరేజ్  మరియు 4GB RAM / 64 GB స్టోరేజ్  2 వేరియంట్లలో ఉంటుంది.

డివైస్  యొక్క బ్యాటరీ 3080mAh, ఇది ఇతర రెడ్మీ ఫోన్స్  వలె పెద్దది కాదు. ఈ ఫోన్ యొక్క ప్రత్యేక లక్షణం దాని 16MP ముందు కెమెరా, ఇది మంచి సెల్ఫీ లు ఇస్తుంది . దాని వెనుక కెమెరా PDAF మరియు HDR మద్దతుతో 13MP ఉంది

వేరియంట్ రూ. 10.999 ఉంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo