4GB RAM అండ్ 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తో OPPO F5 భారత్ లో లాంచ్ .
By
Santhoshi |
Updated on 09-Nov-2017
OPPO F5 నేటి నుండి భారతదేశంలో సేల్ కి అందుబాటులోకలదు . ఈ ఫోన్ 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది మరియు 4GB RAM కలిగి ఉంది. దీని ధర రూ. 19,990 మరియు ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అందుబాటులో ఉంటుంది.
Survey✅ Thank you for completing the survey!
OPPO F5 పెద్ద డిస్ప్లే మరియు కొత్త డిజైన్ అమర్చారు. ఇది 6-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే మరియు 18: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ వివి V7 + ను గుర్తుకు తెస్తుంది, 4GB RAM / 32 GB స్టోరేజ్ మరియు 6GB RAM / 64 GB స్టోరేజ్ . ఈ స్మార్ట్ఫోన్ ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో P23 చిప్సెట్ ,మాలి G71 గ్రాఫిక్స్ ప్రాసెసర్ కలిగి వుంది .