Karbonn నుంచి రూ.4890కే స్మార్ట్ ఫోన్ లాంచ్
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకింగ్ కంపెనీ కార్బన్ లేటెస్ట్ గా ఒక కొత్త స్మార్ట్ఫోన్ ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరు 'karbonn k9 smart సెల్ఫీ ’ ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,890.
Surveyఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ 2.5D కర్వడ్ గ్లాస్ డిస్ప్లే అండ్ 854 x 480 పిక్సల్స్ రిజల్యూషన్,1GBRAM అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది ,ఈ స్టోరేజ్ ని 32 జీబీ వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు ,ఇక ప్రోసెసర్ పరంగా 1.1GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ అండ్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది , 5 MP రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ అండ్ , 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ బ్లూటీ మోడ్ అండ్ నైట్ షూట్ మోడ్, తో కలవు ఇక కనెక్టివిటీ పరంగా 4G VoLTE, Wi-Fi, Bluetooth 4.0, GPS. 2300mAh బ్యాటరీ, ఇది ఒక డ్యూయల్ SIM స్మార్ట్ ఫోన్ ,ఇది బ్లాక్ అండ్ బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile