Amazon ఈ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక డీల్స్ ఇస్తోంది.
By
Santhoshi |
Updated on 30-Oct-2017
అమెజాన్ నేడు కొన్ని స్మార్ట్ఫోన్ల పై మంచి డీల్స్ అందిస్తోంది, మేము మీకు చెప్పేఈ డీల్స్ నుండి మీకు నచ్చినదానిని అసలు ధర కంటే తక్కువ ధర వద్ద స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయడం ద్వారా మీ డబ్బును ఆదా చేయవచ్చు. ఈలిస్ట్ ఒకసారి పరిశీలించండి.
Survey✅ Thank you for completing the survey!
- Samsung On5 Pro యొక్క అసలు ధర Rs 7,990 కానీ 10% డిస్కౌంట్ తో Rs 7,190 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి .
- Micromax Spark 4G Prime యొక్క అసలు ధర Rs 6,499 కానీ 23% డిస్కౌంట్ తో Rs 4,999 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి
- Coolpad Note 5 యొక్క అసలు ధర Rs 11,999 కానీ 25% డిస్కౌంట్ తో Rs 8,999 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి.
- Coolpad Note 5 Lite యొక్క అసలు ధర Rs 8,999 కానీ 17% డిస్కౌంట్ తో Rs 7,499 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి
- Coolpad Cool 1 పై 25% డిస్కౌంట్ తో Rs 11,999 నుండి తగ్గి Rs 8,999 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి.
- Micromax Canvas Infinity పై 29% డిస్కౌంట్ తో Rs 9,999 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి.
- Honor 8 Smart యొక్క అసలు ధర Rs 11,999 కానీ 30% డిస్కౌంట్ తో Rs 8,349 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి.
- Lenovo A6600 Plus పై 30% డిస్కౌంట్ తో Rs 8,499 నుండి తగ్గి Rs 9,935 లో లభ్యం. ఇక్కడ నుండి కొనండి.