లాంచ్ కి ముందే ఒప్పో R11S ఫీచర్స్ లీక్ , నవంబర్ 2 న చైనాలో లాంచ్ .

లాంచ్ కి ముందే ఒప్పో  R11S ఫీచర్స్ లీక్ , నవంబర్ 2 న చైనాలో  లాంచ్ .

Oppo యొక్క రాబోయే స్మార్ట్ఫోన్ Oppo R11 ల వివరాలు లీక్ అయ్యాయి. నవంబర్ 2 న చైనాలో ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభించనుంది. ప్రారంభానికి ముందు, ప్రెస్ రెండర్ స్మార్ట్ఫోన్ డిజైన్ మరియు లుక్  వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

లీక్ ఇమేజ్ ద్వారా , R11S ఫుల్ వ్యూ డిస్ప్లే తో వస్తుంది . ఈ ఫోన్ ట్రిమ్ బెజల్ తో వస్తుందని  భావిస్తున్నారు. అంతేకాకుండా, హోమ్ బటన్ డివైస్ లో  కనిపించదు. R11S డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ మరియు LED ఫ్లాష్ మరియు ఫింగర్ ప్రింట్  సెన్సార్ తో వస్తుంది .

ఒప్పో  R11S  మెటల్ బాడీ తో  బ్లాక్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో కలదు . డిస్ప్లే కింద usb పోర్ట్ కలదు , ఇది 3.5mm ఆడియో జాక్ మరియు సింగిల్ స్పీకర్ గ్రిల్ మధ్య ఉంటుంది. పవర్ బటన్ మరియు SIM స్లాట్ స్మార్ట్ఫోన్ యొక్క కుడి అంచున ఉంటాయి, వాల్యూమ్ బటన్ ఎడమ వైపున ఉంటుంది.

Antutu Benchmark లీక్ కూడా R11S యొక్క వివరణ గురించి వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ 6 అంగుళాల పూర్తి HD + ఫుల్ వ్యూ డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టో  కోర్ స్నాప్డ్రాగెన్ 660 SoC ,4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుందని పుకార్లు వ్యాపించాయి, మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్ ను విస్తరించవచ్చు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo