Home » News » Mobile Phones » వోడాఫోన్ నుంచి సూపర్ వీక్ ప్లాన్ ,69రూపీస్ లో అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 500 MB డేటా .
వోడాఫోన్ నుంచి సూపర్ వీక్ ప్లాన్ ,69రూపీస్ లో అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 500 MB డేటా .
By
Santhoshi |
Updated on 26-Oct-2017
వోడాఫోన్ ఇండియా ఈరోజు సూపర్ వీక్ ప్లాన్ ను అనౌన్స్ చేసింది . ఈ ప్లాన్ లో యూజర్స్ కి 69 రూ లో ఒక వారానికి ఏ నెట్వర్క్ పైనైనా అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ 500 MB డేటా లభ్యం .
ఇటువంటి ధర లో ముందు ఈ ఆఫర్ ఎన్నడూ ఇవ్వలేదు. అదనంగా, యూజర్లు 'అన్లిమిటెడ్ రిపీట్ పర్చేజ్ ఆఫ్ ప్యాక్' ఆప్షన్ కింద ప్రతి వారం (వీక్) ఒక సూపర్ వీక్ తయారు చేయవచ్చు.
Survey✅ Thank you for completing the survey!
వోడాఫోన్ SuperNetTM అనుభవాన్ని ఆస్వాదించడానికి వినియోగదారులను ఆహ్వానిస్తూ వొడాఫోన్ ఇండియా యొక్క అసోసియేట్ డైరెక్టర్ "అవినాష్ ఖోస్లా"ఇలా అన్నాడు, "బెస్ట్ నెట్వర్క్ను, నెట్ వర్క్ ను బెస్ట్ సర్వీస్ చేయడంలో, అన్లిమిటెడ్ మరియు లో కాస్ట్ ప్లాన్ , వంటివి ఇవ్వటం తో సులభంగా ప్రీపెయిడ్ వినియోగదారులని ఆకర్షించగలము . "