jio 149 రూ లో అన్లిమిటెడ్ డేటా

jio 149 రూ లో అన్లిమిటెడ్ డేటా

రిలయన్స్ జీయో యొక్క రూ 149 ప్లాన్ లో కొన్ని మార్పులు చేసింది .  ఈ 149రూ ప్లాన్ లో ఇప్పటివరకు  వినియోగదారులకి 2 జిబి డేటాను ఇచ్చింది, ఇప్పుడు అది అపరిమిత డేటాను అందిస్తోంది. ముందు ఈ ఆఫర్ లో రోజుకు 300 SMS లిమిట్  ఉంది, అపరిమిత వాయిస్ కాల్స్  మరియు దానివాలిడిటీ  28 రోజులు ఉండేది . 
 ఇకపై ఇందులో రూ.149 ప్యాక్‌తో రీచార్జి చేసుకునే వారు  కూడా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ పొందవచ్చు .  ఇంతకు  ముందు  ఈ ప్లాన్ ద్వారా  28 రోజుల వాలిడిటీ తో 2జీబీ డేటా లభించేది .  మరియు  2GBడేటా అయిపోగానే నెట్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు యూజర్స్ కి  ఒకవేళ  2 జీబీ డేటా అయిపోయినా ఆ తరువాత కూడా  అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను  చక్కగా పొందవచ్చు .అయితే ఎప్పుడైతే   2GB డేటా అయిన వెంటనే  డేటా స్పీడ్ 64 Kbps కు పడిపోతుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇదే కాక jio యొక్క  96 రూ ప్లాన్ లో కూడా  అన్లిమిటెడ్ కాల్స్ , అన్లిమిటెడ్  SMS  మరియు  1GB ఇంటర్నెట్ ప్రతీ రోజు లభిస్తున్నాయి . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ  7 రోజులు .  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo