Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్స్ : శామ్సంగ్ గెలాక్సీ S7, Huawei P9 మరియు ఇతర టాప్ స్మార్ట్ఫోన్ లపై గ్రేట్ డీల్స్ …..!!!

HIGHLIGHTS

Flipkart యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ రేపటినుంచి మొదలవుతుంది

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్స్ : శామ్సంగ్ గెలాక్సీ S7, Huawei P9 మరియు ఇతర టాప్ స్మార్ట్ఫోన్ లపై గ్రేట్ డీల్స్ …..!!!

Flipkart యొక్క "Big Billion Day sale " రేపటినుంచి మొదలవుతుంది .  మరియు  పండుగ సీజన్లో కొత్త ప్రొడక్ట్స్ ని  కొనుగోలు చేయడానికి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది.
ఈ సేల్ ఈ అర్ధరాత్రి  నుంచి ప్రారంభమవుతుంది మరియు మొదటి రోజు ఎలక్ట్రానిక్స్ మరియు ఫ్యాషన్ ఉత్పత్తులపై డీల్స్  నడుస్తాయి అయితే, బిగ్ సేల్  సెప్టెంబర్ 21 న జరుగుతుంది, ఇక్కడ ఫ్లిప్కార్ట్  వైడ్ రేంజ్  స్మార్ట్ఫోన్ల మీద ప్రత్యేకమైన డీల్స్  కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బిగ్ సేల్ లో , కంపెనీ కొన్నిప్రోడక్ట్స్ ల లో లభించే డిస్కౌంట్లను నిర్ధారించింది.
శామ్సంగ్ గెలాక్సీ S7 ఈ ఏడాది  సేల్స్ లో  టాప్ స్మార్ట్ఫోన్ లలో ఒకటిగా ఉంది.

Flipkart  శాంసంగ్  గాలక్సీ  S7 ఫై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది దీని అసలు ధర Rs 27,990  కానీ దీనిపై రెగ్యులర్ ఎక్స్ చేంజ్ లో  Rs 3,000 ఆఫ్ లభిస్తుంది .  గాలక్సీ s7,  ఫై ఫ్లిప్కార్ట్ బై  బ్యాక్ అప్ ఆఫర్ కింద  Rs 15,000  వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ లో అందిస్తుంది  .  మరియు కొన్న డేట్ నుంచి 1 ఇయర్ లోపులో వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్  వర్తిస్తుంది .  అది కూడా కేవలం Rs 990 లలో లభ్యం . Flipkart  అందిస్తున్న ఎక్స్ చేంజ్ ఆఫర్ లో   గాలక్సీ  S7 బదులుగా ఎక్స్ చేంజ్ చేసుకుంటే  గాలక్సీ  ఆన్  Nxt కేవలం  Rs 20,990 లకే పొందవచ్చు .

గాలక్సీ  S7 శాంసంగ్ 2016  ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ . ఇది  5.1 ఇంచెస్ క్వాడ్  HD సూపర్  AMOLED  డిస్ప్లే , 4GB RAM, 32GB స్టోరేజ్  మరియు ఆక్టా కోర్  Exynos 8890  చిప్సెట్ కలిగి వుంది .  12MP రేర్ కెమెరా విత్  f/1.7  అపార్చర్ అండ్  5MP ఫ్రంట్ కెమెరా . మరియు ఇది ఆండ్రాయిడ్  7.0 నౌగాట్ ఫై పనిచేస్తుంది  3000mAh బ్యాటరీ  కలదు . 

Huawei P9,  అనే స్మార్ట్ ఫోన్ కేవలం  Rs 14,999 లకే  లభ్యం . ఈ ఫోన్  5.2- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే , 3GB RAM, 32GB స్టోరేజ్ కలిగి  కిరీన్  955  చిప్సెట్ కలిగి వుంది .  డ్యూయల్  12MP  రేర్ కెమెరా కలిగి ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ కలిగి 3000mAh బాటరీ కలిగి వుంది .  ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర  Rs 39,999  కానీ ఈ సేల్ లో  Rs 14,999  లకే  లభ్యం .

Huawei P9 (Mystic Silver, 32 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 14,999 లకు కొనండి

 మరియు  ఫ్లిప్కార్ట్ లో హువావై  honor 6x  మరియు  honor 8 ప్రో   స్మార్ట్ ఫోన్స్ ని కొనుగోలు చేయొచ్చు . Honor 8 ప్రో   6GB RAM కలిగి డ్యూయల్  12MP  కెమెరా సెటప్ కలిగి  Rs 29,999 ధరలో లభ్యం .  మరి యూ   Honor 6X, డ్యూయల్  ర్ ఆ రేర్ కెమెరా కలిగి   , 4GB RAM, 64GB  స్టోరేజ్ కలిగి Rs 13,999 లో లభ్యం . 

Flipkart  లో స్మార్ట్రాన్ యొక్క srt.phone రూ .5,000 తగ్గింపులో అందుబాటులో ఉంటుంది.  ఇది 
5.5 అంగుళాల డిస్ప్లే, 4GB RAM మరియు స్నాప్డ్రాగెన్ 652 చిప్సెట్తో రూ. 8,990 లో లభ్యం .5000mAh బ్యాటరీ కలిగిన ZTE బ్లేడ్ A2 ప్లస్ 7,999 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.  మరియు మోటో  C ప్లస్ 5 అంగుళాల డిస్ప్లే, 2 జీబి ర్యామ్, 16 జీబి స్టోరేజ్ తో తో రూ .5,999 లకు లభిస్తుంది . దీనిపై f Rs 1,000  ల డిస్కౌంట్ లభిస్తుంది .  దీని అసలు ధర  Rs 6,999. కొత్తగా విడుదల చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో రూ .6,499, పానాసోనిక్ పి 85 ధర రూ .4,999.

ZTE Blade A2 Plus (Grey, 32 GB) (4 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 7,999 లకు కొనండి

సెప్టెంబర్ 21 న అర్ధరాత్రి నుంచి  xiaomi  ఎంట్రీ లెవల్  ఫోన్ రెడ్మి 4A, ఆండ్రాయిడ్ వన్-ఆధారిత Mi A1  సేల్స్ జరగనున్నాయి. రెడ్మి 4A 3GB RAM, 32GB  స్టోరేజ్  వేరియంట్ రూ .6,999, Mi A1 ధర రూ .14,999 . లెనోవా K8 ప్లస్ యొక్క 3GB RAM మరియు 4GB RAM వేరియంట్స్  డిస్కౌంట్ ప్రైస్ లో అందుబాటులో ఉంటుంది.

Mi A1 (Black, 64 GB) (4 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 14,999 లకు కొనండి

Flipkart యొక్క   బిగ్ బిలియన్ డే సేల్ లో  అసూస్ జెన్ ఫోన్  4సెల్ఫీ  Rs 9,999  లలో మరియు   పానాసోనిక్   ఎలుగా  రే  700 మరియు Eluga Ray 500  Rs 9,999 లో మరియుRs 8,999  లలో లభ్యం .  మరియు ఆపిల్ ఐఫోన్ లైన్ అప్  మరియు  HTC U11 సోలార్ రెడ్ వేరియంట్ ల పై కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తుంది  . ఫ్లిప్కార్ట్ బజాజ్ ఫిన్సెర్వ్ను తో పార్టనర్ షిప్ పెట్టుకుంది .  అన్ని మొబైల్స్ పై  ఎటువంటి  EMI  కాస్ట్ లేదు. 
సెప్టెంబరు 21 నుండి సెప్టెంబర్ 24 వరకు అమెజాన్  కూడా తన స్వంత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ని నిర్వహిస్తుంది . 

Smartron srt.phone (Titanium Gray, 64 GB) (4 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 8,999 లకు కొనండి

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo