ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని షేక్ చేయటం ఖాయం…..!!! బడ్జెట్ ఫోన్స్ అన్నీ అవుట్…..!!!
Xiaomi Redmi 4A భర్త ఈ ఏడాది మార్చ్ లో మార్కెట్లోకి వచ్చింది . దీని ధర Rs 5,999 . ఈ స్మార్ట్ ఫోన్ ని 2GBRAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో ప్రవేశపెట్టారు . ఇప్పుడు కంపెనీ Xiaomi Redmi 4A యొక్క కొత్త వేరియంట్ ని తీసుకువచ్చింది . ఈ కొత్త వేరియంట్ లో కంపెనీ 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ఇచ్చింది .
Surveyఈ కొత్త వేరియంట్ ధర పాత వేరియంట్ ధర కంటే ఎక్కువ . Xiaomi Redmi 4A యొక్క RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర Rs 6,999 గా నిర్ణయించారు . ఈ కొత్త వేరియంట్ 31 ఆగష్టు నుంచి Mi.com, Flipkart, Amazon, Paytm, TataCLiQ మరియు Mi హోమ్ స్టోర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు .
Redmi 4A (Dark Grey, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 5,999 లకు కొనండి
Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile