84 రోజుల వాలిడిటీ తో ఎయిర్టెల్ కొత్త ప్లాన్ , కాస్ట్ చాలా తక్కువే …!!!
By
Team Digit |
Updated on 04-Sep-2017
ఇప్పుడు ఎయిర్టెల్ మార్కెట్ కొత్త ప్లాన్ ను ప్రవేసపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర Rs 399 . इఈ ప్లాన్ కింద యూజర్ కి 84 వాలిడిటీ లభిస్తుంది . ప్రతీ రోజు యూజర్ కి 1GB డేటా కూడా లభిస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
ఈ ఆఫర్ కేవలం ప్రీ పైడ్ యూజర్స్ కి అందుబాటులో కలదు . దీనిలో అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ కూడా లభ్యం .
JIO కూడా Rs 399 ధర తో సేమ్ ఇలాంటి ప్లాన్ ను ఇస్తుంది . JIO ఈ ప్లాన్ లో 84 రోజులకు ప్రతీ రోజు 1GB డేటా లభిస్తుంది . దీనిలో అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ కూడా లభ్యం.
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile