గూగుల్ నుంచి లాంచ్ అయిన ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ Oreo, మీ స్మార్ట్ఫోన్ లో ఇలా ఇన్స్టాల్ చేస్తే సరి…!!!

HIGHLIGHTS

గూగుల్ ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టింది

గూగుల్ నుంచి లాంచ్ అయిన ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్  Oreo,  మీ స్మార్ట్ఫోన్ లో ఇలా ఇన్స్టాల్  చేస్తే సరి…!!!

 గూగుల్ నుంచి లాంచ్ అయిన ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ Oreo,  మీ స్మార్ట్ఫోన్ లో ఇలా ఇన్స్టాల్  చేస్తే సరి…!!! 
#Android #Androido #oreo

Digit.in Survey
✅ Thank you for completing the survey!

గూగుల్ ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టింది . ఈ ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్ పేరు ఆండ్రాయిడ్  Oreo  గా పిలుస్తున్నారు .  గత కొంత కాలం ఈ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నాము .  దీనిలో ఎన్నో కొత్త ఫీచర్స్ పొందుపరచబడి వున్నాయి ,  పిక్చర్ టు పిక్చర్ మోడ్ ,  ఆటో ఫైల్ ,  ఇన్స్ టెంట్ యాప్స్ , గూగుల్ ప్లే ప్రొటెక్ట్ వంటివి అన్నమాట . 

ఈ అప్డేట్ ముందుగా   ఈ ఫోన్స్ కి లభిస్తుంది .  ఆండ్రాయిడ్  Oreo  యొక్క అప్డేట్ ముందుగా   Pixel, Pixel XL, Nexus 5X, Nexus 6P, Pixel C  మరియు  Nexus Player  లకు లభ్యం అవుతుంది .

ఈ ఏడాది చివర్లో ఈ అప్డేట్  Essential, General Mobile, HMD Global, Huawei, HTC, Kyocera, LG, Motorola, Samsung, Sharp  మరియు  Sony వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలకు లభిస్తుంది .

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo