Xiaomi యొక్క ఈ లేటెస్ట్ సూపర్బ్ స్మార్ట్ ఫోన్ ఫై భారీ డిస్కౌంట్…..!!!
Xiaomi కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Xiaomi Mi Max 2 యొక్క 64GB (Black) వేరియంట్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మంచి డిస్కౌంట్ లభిస్తుంది .
ఇది 4 GB RAM కలిగి వుంది . Dual SIM 4G ,ఈ ఫోన్ యొక్క అసలు ధర ₹17999 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం ₹16999 లో లభ్యం.
Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు.
Survey Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు.
దీనితో పాటుగా Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు. రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . 6Gమరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .5300 mAh బ్యాటరీ
Xiaomi Mi Max 2 64GB (Black) 4 GB RAM, Dual SIM 4G అమెజాన్ లో 16,999 లకు కొనండి
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile