4GBRAM తో ఈ నెల 23 న ఇంకొక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్…..!!!
By
Team Digit |
Updated on 12-Aug-2017
Meizu కంపెనీ నుచి సరికొత్తగా meizu m6 note అనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ ఫోన్ ఆగస్టు 23న లాంచ్ అవుతుంది. అయితే దీని కోసం కంపెనీ మీడియా కి ఇన్విటేషన్ ఇప్పటికే పంపిందని సమాచారం.ఈ ఫోన్ యొక్క కొన్ని స్పెక్స్, ఆల్రెడీ లీక్ అయ్యాయి .
Survey✅ Thank you for completing the survey!
ఈ లీక్స్ అనుసారం Meizu m6 నోట్ 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే మరియు 4GBRAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 4000mAh బ్యాటరీ కలిగి వుంది. ఇక కెమెరా పరంగా ఈ ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇక ప్రోసెసర్ చూస్తే మీడియాటెక్ హెలీయో పి25 ప్రొసెసర్ తో వస్తుంది . అయితే దీని ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile