XIAOMI Mi 7 అనే పేరు తో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది
By
Santhoshi |
Updated on 23-Jun-2017
ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ ని అతితక్కువ ధరకే Xiaomi లాంచ్ చేసింది ఇండియాలో ఈ బ్రాండ్ కి చాలా మంది అభిమానులు వున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ఒక సంచలనానికి తెర లేపుతుంది .
Survey✅ Thank you for completing the survey!
XIAOMI Mi 7 అనే పేరు తో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది ఇది 3 బడా RAM వేరియంట్స్ లో రానుంది . షియోమీ ఎంఐ 7 రూమర్ స్పెసిఫికేషన్స్… 5.3 ఇంచ్ స్ర్కీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి, 10జీబి) స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3500 mAh బ్యాటరీ.
ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్