యాపిల్ ఐఫోన్ 7 పై ఏకంగా రూ.17,000 ల డిస్కౌంట్

HIGHLIGHTS

ఈ డిస్కౌంట్ ఆపిల్ ఐఫోన్ 7 అన్ని వేరియంట్ లపైనా అందివ్వటం గమనార్హం .

యాపిల్ ఐఫోన్ 7 పై ఏకంగా రూ.17,000 ల డిస్కౌంట్

ఈ మద్యనే ఫ్లిప్కార్ట్  ఐఫోన్ 6 16జీబి  పై ఫ్లిప్‌కార్ట్ రూ.15,000 ల డిస్కౌంట్  ని ఇచ్చింది ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా యాపిల్ ఐఫోన్ 7 పై ఏకంగా రూ.17,000 ల డిస్కౌంట్  ని ఇస్తుంది. ఈ డిస్కౌంట్ ఆపిల్  ఐఫోన్  7 అన్ని వేరియంట్ లపైనా  అందివ్వటం గమనార్హం . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple iPhone 7 (Black, 32GB), అమెజాన్ లో 44,749 లకు కొనండి

ఐఫోన్ 7 32జీబి వేరియంట్ పై  న రూ.14,000  డిస్కౌంట్  అలానే   ఐఫోన్ 7 256జీబి  వేరియంట్ పై  న రూ.16,000  డిస్కౌంట్  అలానే  డిఐఫోన్ 7 (128జీబి వేరియంట్ పై  న రూ.17,000  డిస్కౌంట్  అలానే వీటితో పాటు ఐఫోన్ 32జీబి రోజ్ గోల్డ్ వేరియంట్ పై రూ.14,622, రెడ్ కలర్ వేరియంట్ పై 8,000 డిస్కౌంట్‌లను  అందిస్తుంది. 
 ఇక దీని స్పెక్స్ గమనిస్తే 
4.7  ఇంచెస్   HD డిస్‌ప్లే, A10 Fusion ప్రాసెసర్‌, iOS 10 ఆపరేటింగ్ సిస్టం,  12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి ఇవ్వబడ్డాయి . 

Apple iPhone 7 (Black, 32GB), అమెజాన్ లో 44,749 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo