Samsung Galaxy A5 2017 పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది

HIGHLIGHTS

Samsung Galaxy A5 2017 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ గా మార్కెట్ లో లాంచ్ అయ్యింది

Samsung Galaxy A5 2017  పై  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  డిస్కౌంట్ ని ఇస్తుంది

Samsung Galaxy A5 2017  స్మార్ట్ ఫోన్ లేటెస్ట్  గా మార్కెట్ లో లాంచ్ అయ్యింది ,  ఇప్పుడు మార్కెట్లో  పోటీ  ఎక్కువైపోవటం  తో SAMSUNG ఫోన్స్ కూడా నిలదొక్కుకోవడం చాలా  కష్టం గా వుంది .  ఒకవేళ  మీరు samsung  ప్రియులైతే  ఇది మీకు మంచి  న్యూస్  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం Samsung Galaxy A5 2017  పై  ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  డిస్కౌంట్ ని ఇస్తుంది .  Samsung Galaxy A5 2017 యొక్క అసలు ధర  Rs. 31,800  కానీ డిస్కౌంట్ లో జస్ట్ Rs. 28,990  లలో  పొందవచ్చు .

Samsung Galaxy A5 2017  లో  5.2- ఇంచెస్ ఫుల్  HD  సూపర్  AMOLED  డిస్ప్లే  మరియు  3000mAh  బ్యాటరీ  కలదు . మరియు 1.9GHz  ఆక్టా  కోర్ ప్రోసెసర్  మరియు  3GB  RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడ్డాయి. 
ఇక కెమెరా  చూస్తే  16  ఎంపీ రేర్ అండ్  16  ఎంపీ ఫ్రంట్ కెమెరాలు  ఇవ్వబడ్డాయి. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo