ఫోన్ నిర్మాణ కంపెనీ ZTE తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Nubia Z17 ను లాంచ్ చేసింది

HIGHLIGHTS

ఈ డివైస్ ప్రస్తుతం చైనా లో లాంచ్ చేయబడింది .

ఫోన్ నిర్మాణ  కంపెనీ  ZTE  తన ఫ్లాగ్షిప్  స్మార్ట్ ఫోన్  Nubia Z17 ను లాంచ్ చేసింది

ఫోన్ నిర్మాణ  కంపెనీ  ZTE  తన ఫ్లాగ్షిప్  స్మార్ట్ ఫోన్  Nubia Z17 ను లాంచ్ చేసేసింది .  ఈ డివైస్  ప్రస్తుతం చైనా లో లాంచ్ చేయబడింది  .  భారత్ లో ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా  తెలియలేదు . 
మార్కెట్ లోని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్  అన్నిటికీ ఇది గట్టి పోటీ ఇవ్వనుందట .  ఇక దీనిలోని స్పెషల్  అట్రాక్షన్ ముఖ్యంగా ఇది వాటర్ ఫ్రూప్ సిస్టంతో రాబోతుందని సమాచారం. ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్  ఫై భారీ డిస్కౌంట్స్  ప్రకటించింది. 
ఆర్టిపీషయల్ ఇంటిలిజెన్స్ తో పాటు 23 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉండటం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక  దీని స్పెక్స్ కనుక  మనం గమనిస్తే 

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ  2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్  ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.  6/8 జిబి  RAM  మరియు   64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఇది కలిగి వుంది  . 
23మెగాపిక్సల్ డ్యుయల్ రేర్  కెమెరాలు ఉంటాయి.  16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కలిగి వుంది. సిల్వర్, గోల్డ్ కలర్స్ లో తో పాటు బ్లూ కలర్స్ లో కూడా ఫోన్ లభ్యమవుతుందని సమాచారం. 4GVOLTE  డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్  వంటివాటిని కనెక్టివిటీ ఆప్షన్స్ గా ఇచ్చారు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo