BSNL కొత్త 149 ప్లాన్

HIGHLIGHTS

BSNL సరికొత్త వ్యూహ రచనలు చేస్తోంది

BSNL కొత్త  149 ప్లాన్

ప్రభుత్వ  టెలికాం  దిగ్గజం BSNL  సరికొత్త వ్యూహ రచనలు చేస్తోంది.  జియో  కి గట్టి పోటీ ఇవ్వటానికి డైలీ ఎదో ఒక ప్లాన్  ను విడుదల చేస్తోంది.  దానిలో భాగంగానే 
 ఇప్పడు సరికొత్త ప్రణాళిక  ను ప్రవేశపెట్టింది.  ఈ ప్లాన్  యొక్క ధర 149 రూపాయలు  . 
ఒకవేళ 149 రూపాయలు  . పెట్టి రీఛార్జ్  చేసుకుంటే  కనుక  మీకు 30 రోజుల  వాలిడిటీ డైలీ 1 జీబీ అన్లిమిటెడ్  డేటా  లభ్యమవుతుంది.  దీనిలో గమనించవలిసిన  విషయం 3 జి  డేటా లభ్యమవుతుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఎయిర్టెల్  కూడా  ఈ మధ్యన 249 ప్లాన్  లో అచ్చు  ఇదే డాటాను  ఇస్తుంది.  దానితో పోలిస్తే  BSNL  బెటర్  గా ఇస్తుందని చెప్పొచ్చు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo