లెనోవో నుండి 6GB రామ్ తో చవకైన స్నాప్ డ్రాగన్ 821 SoC స్మార్ట్ ఫోన్ లాంచ్

లెనోవో నుండి  6GB రామ్ తో చవకైన స్నాప్ డ్రాగన్ 821 SoC స్మార్ట్ ఫోన్ లాంచ్

లెనోవో కంపెని Zuk Edge స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది చైనా లో. దీని స్టార్టింగ్ ప్రైస్ మన కరెన్సీ లో 22,500 రూ. రెండు వేరియంట్స్ లో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

4GB రామ్ – 22,500 రూ.
6GB రామ్ – 24,500 రూ.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G LTE, 5.5 in FHD TDDI గొరిల్లా ఫ్ల్స్ డిస్ప్లే, 2.35GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 821 SoC, ఆండ్రాయిడ్ 7.0 Nougat based ZUI 2.5.

64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ SD కార్డ్ సపోర్ట్ లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB టైప్ C పోర్ట్, UV లైట్ సెన్సార్ అండ్ pneumatic altimeter.

13MP రేర్ PDAF CAF హైబ్రిడ్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3100mah బ్యాటరీ తో వస్తుంది ఫోన్. ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo