6GB ram తో Oneplus 3 కన్నా తక్కువ price కు LeEco Le Pro 3 లాంచ్

6GB ram తో Oneplus 3 కన్నా తక్కువ price కు LeEco Le Pro 3 లాంచ్

LeEco బ్రాండ్ నుండి కొత్త ఫ్లాగ్ షిప్(ఫ్లాగ్ షిప్ అంటే highend specs కలిగిన మోడల్) స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది చైనాలో. దీని లోని హై లైట్ 6GB రామ్.

స్పెక్స్ – 5.5 in FHD 2.5D curved గ్లాస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 2.35GHz స్నాప్ డ్రాగన్ 821 SoC, 16MP PDAF సోనీ IMX298 సెన్సార్ రేర్ కెమెరా.

8MP ఫ్రంట్ కెమెరా, 4070 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, USB టైప్ C ఆడియో పోర్ట్ అండ్ చార్జింగ్ పోర్ట్, EUI 5.8 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0 OS ఉన్నాయి.

Le Pro 3 వేరియంట్స్ అండ్ prices:

4GB RAM/32GB Storage – CNY(చైనీస్ కరెన్సీ) 1799 (approx. Rs. 18,100)
6GB RAM/64GB Storage – CNY 1999 (approx. Rs. 20,100)
4GB RAM/64GB Storage – CNY 2499 (approx. Rs. 25,100)
6GB RAM/128GB Storage – CNY 2999 (approx. Rs. 30,100)

ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియవలసి ఉంది. అయితే మీరు 6GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ గమనించినట్లయితే సుమారు 20 వేల రూ లకు ఇది oneplus 3 మరియు ఆసుస్ జెన్ ఫోన్ 3 Deluxe(62,999rs) కన్నా కూడా బెటర్ ప్రైస్ తో వస్తుంది.

క్రింద మీరు తెలుగు లో Meizu M3 Note యొక్క ఫర్స్ట్ లుక్స్ వీడియో చూడగలరు..

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo