Home » News » Mobile Phones » మరో వారం లో రిలీజ్ అవుతున్న ఐ ఫోన్ 7 లో డ్యూయల్ సిమ్: లేటెస్ట్ రిపోర్ట్స్
మరో వారం లో రిలీజ్ అవుతున్న ఐ ఫోన్ 7 లో డ్యూయల్ సిమ్: లేటెస్ట్ రిపోర్ట్స్
By
PJ Hari |
Updated on 30-Aug-2016
ఈ రోజు ఆపిల్ మీడియా కు పంపిన ఇన్విటేషన్స్ వలన ఆపిల్ అప్ కమింగ్ ఐ ఫోన్ మోడల్ సెప్టెంబర్ 7 న రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది.
Survey✅ Thank you for completing the survey!
అయితే ఈ ఫోన్ లో ఉండబోయే స్పెక్స్, ప్రైస్, వేరియంట్స్ గురించి ఈ లింక్ లో మరింత ఎక్కువ సమాచారం తో తెలపటం జరిగింది చూడగలరు.
ఇక పొతే వేరి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఐ ఫోన్ 7 లో డ్యూయల్ సిమ్ ఉంటుంది అని తెలుస్తుంది. గతంలో CNET వంటి పాపులర్ సైట్ కూడా ఈ విషయాన్ని అంచనా వేసింది.
Rock Fix అనే చైనీస్ సైట్ నుండి కొన్ని ఇమేజెస్ లీక్ అవటం వలన డ్యూయల్ సిమ్ అని బయట పడినట్లు తెలుస్తుంది. డ్యూయల్ సిమ్ కొరకు ఆపిల్ పేటెంట్ తీసుకున్నట్లు కొన్ని విషయాలు లీక్ అవటం తో ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.