LeEco Le 2 స్మార్ట్ ఫోన్ కు ఇక నుండి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు
By
Team Digit |
Updated on 14-Jul-2016
LeEco Le 2 స్మార్ట్ ఫోన్ ఇక నుండి ఓపెన్ సేల్స్ లో అందుబాటులో ఉంటుంది. 11,999 రూ లకు Lemall సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ లో flash సేల్స్ ఉంటుంది.
Survey✅ Thank you for completing the survey!
ఇప్పటి వరకూ మూడు flash సేల్స్ జరిగాయి. జులై 14 నుండి Le 2 ఓపెన్ సేల్స్ లో అందరూ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా కొనగలరు.
ప్రస్తుతం ఓవర్ ఆల్ మనీ అండ్ టాప్ పెర్ఫార్మన్స్ వైజ్ గా Le 2 నంబర్ వన్ ఫోన్ అండర్ 15K బడ్జెట్ లో. ముఖ్యంగా గేమింగ్ ఇష్టపడే వారికి బాగా సంతృప్తిగా ఉంటుంది ఫోన్.
కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ లో చూడగలరు.
Le కొనటానికి గల కారణాలు ఈ లింక్ లో చూడగలరు.
Le 2 కొనకపోవటానికి ఉన్న కారణాలను ఈ లింక్ లో చూడగలరు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile