13,499 రూ లకు 3GB ర్యామ్ తో YU యురేకా నోట్ లాంచ్

13,499 రూ లకు 3GB ర్యామ్ తో YU యురేకా నోట్ లాంచ్

మైక్రోమాక్స్ YU సబ్ బ్రాండింగ్ నుండి అఫిషియల్ గా YU Yureka నోట్ లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 13,499 రూ. ఇది 6 in స్క్రీన్ తో రావటం వలన phablet గా మార్కెట్ లో విడుదల అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – 6 in  ఫుల్ HD డిస్ప్లే with 1920x1080P రిసల్యుషణ్, మీడియా టెక్ MT6753T ప్రొసెసర్, 3GB ర్యామ్, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్. SD కార్డ్ సపోర్ట్.

13MP రేర్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 4000 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, polycorbanate బ్యాక్ panel.

డ్యూయల్ స్పీకర్స్, గొరిల్లా  గ్లాస్ 3 డిస్ప్లే ప్రొటెక్షన్ తో వస్తున్న యురేకా నోట్ phablets లో మొదటి సారిగా ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో సేల్ కానుంది. సేల్స్ ఆల్రెడీ స్టార్ట్.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo