ఈ రోజు Xiaom పవర్ బ్యాంక్ సేల్స్ అండ్ ఆఫర్స్

ఈ రోజు Xiaom పవర్ బ్యాంక్ సేల్స్ అండ్ ఆఫర్స్

Xiaomi బ్లూ టూత్ స్పీకర్స్ ఈ రోజు 10.00 am నుండి ఇండియాలో అమ్మనుంది కంపెని. స్పీకర్ ప్రైస్ – 1,999 రూ. 10,400 mah Mi పవర్ బ్యాంక్ కూడా కలర్ ఫుల్ హార్డ్ sleeves తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

పవర్ బ్యాంక్ ధర 1099 రూ. అంతేకాదు Mi బాండ్ with వైట్ LED అండ్ Mi in ear హెడ్ ఫోన్స్ కూడా ఓపెన్ సెల్స్ లో సెల్ అవనున్నాయి.

రెడ్మి నోట్ 3 ఫోన్ యొక్క cases కూడా డిస్కౌంట్స్ తో సెల్ అవుతాయి. ఇవన్నీ హోలీ సందర్భంగా Xiaomi అందిస్తున్న ఆఫర్స్. అయితే అన్నీ Mi.com లోనే ఉంటాయి.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo