Always ON ఫీచర్ తో LG G5 స్మార్ట్ ఫోన్ వస్తుంది.
By
Shrey Pacheco |
Updated on 10-Feb-2016
LG నుండి Always ON డిస్ప్లే మోడ్ వస్తుంది. ఈ సంవత్సరం కంపెని కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ LG G5 రిలీజ్ చేయనుంది. ఈ మోడల్ లో Always ON ఫీచర్ ను యాడ్ చేస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్ లో కంపెని ఈ విషయాన్ని తెలియజేసింది. always on మోడ్ లో స్క్రీన్ ఆన్ చేయకుండా ఏమి నోటిఫికేషన్స్ వచ్చాయి అని తెలుసుకుంటారు.
నోటిఫికేషన్స్ అంటే missed కాల్స్, మెసేజెస్, emails వంటివి ఫోన్ స్క్రీన్ ఆన్ చేయకుండానే చూడగలరు. దీని వలన బ్యాటరీ లైఫ్ తగ్గకుండా కంపెని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేదాని పై always on ఫీచర్ సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది.
LG G5 ఫిబ్రవరి 21 న లాంచ్ అవుతుంది. అయితే always on లాంటిదే మోటోరోలా ఫోన్స్ లో Active display గా గతంలో వచ్చింది. ఇదే నేక్సాస్ ఫోన్లలో అమ్బిఎంట్ డిస్ప్లే గా నోకియా ఫోన్లలో Glance స్క్రీన్ గా కూడా వచ్చాయి.
