HIGHLIGHTS
Continuum డాక్ కూడా వస్తుంది మొబైల్ తో పాటు
Acer అఫిషియల్ గా విండోస్ 10 ఫోన్ అనౌన్స్ చేసింది. దీని పేరు, Acer Liquid Jade Primo స్మార్ట్ ఫోన్. ఇది ఫిలిప్పీన్స్ లో సేల్ అవనుంది డిసెంబర్ నుండి. ఇతర దేశాల గురించి ఇంకా స్పష్టత లేదు.
Surveyస్పెసిఫికేషన్స్ – 5.5 in 1080P ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే, 64 బిట్ hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 ప్రొసెసర్, 3gb ర్యామ్, 21MP రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా.
32gb ఇంబిల్ట్ స్టోరేజ్, విండోస్ continuum (మొబైల్ నుండి PC os కు కూడా కన్వర్ట్ చేయవచ్చు), దీనికి కావలసిన డాక్ కూడా ఇస్తుంది కంపెని. దీనితో పాటు వైర్ లెస్ బ్లూటూత్ కీ బోర్డ్ అండ్ మౌస్ కూడా.
jade primo IFA బెర్లిన్ ఈవెంట్ లో సెప్టెంబర్ లో బయటకు వచ్చింది. ఇప్పుడు సేల్స్ స్టార్ట్ చేస్తుంది. డాక్ సపోర్ట్ తో వస్తున్న మొదటి విండోస్ 10 ఫోన్ ఇదే. మైక్రో సాఫ్ట్ 950XL అండ్ 950 కు నవంబర్ నుండి విండోస్ 10 అప్ డేట్ వస్తుంది Continuum సపోర్ట్.
ఆధారం: సెమి కరెంట్