6.5 లక్షల Vertu సిగ్నేచర్ టచ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్

HIGHLIGHTS

4gb ర్యామ్, 21mp కెమేరా

6.5 లక్షల Vertu సిగ్నేచర్ టచ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్

బ్రిటిష్ ప్రీమియం లక్సరీ స్మార్ట్ ఫోన్ కంపెని, Vertu కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీని పేరు Vertu సిగ్నేచర్ టచ్. స్టార్టింగ్ ప్రైస్ 6,56,306 రూ. సెప్టెంబర్ 28 నుండి ప్రీ ఆర్డర్స్ స్టార్టింగ్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 5.2 in ఫుల్ HD 428 PPi 5th gen sapphire క్రిస్టల్ స్క్రీన్ డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 చిప్ సెట్, 4gb ర్యామ్, 21MP డ్యూయల్ led ఫ్లాష్, phase డిటెక్షన్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా.

4K వీడియో రికార్డింగ్, 2.1MP ఫ్రంట్ కెమేరా, 64 gb ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB sd కార్డ్ సపోర్ట్, 3160 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 2.0 అండ్ Qi వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్.

4G LTE ఇంటర్నెట్ కనెక్టివిటి తో లెధర్ బాడీ కవర్స్ తో వస్తుంది సిగ్నేచర్ టచ్. pure జెట్ lizard, pure నేవీ alligator, జెట్ calf, గ్రేప్ Lizard, జెట్ alligator, pure జెట్ రెడ్ గోల్డ్ అండ్ clous de paris alligator బాడీ కవర్స్ దినిలోని ప్రత్యేకతలు.

ఫోన్ కాస్ట్ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి. స్పెసిఫికేషన్స్ మీద కాదు. 6,56,306 రూ నుండి 13,83,292 రూ వరకూ vertu సిగ్నేచర్ టచ్ మోడల్ కవర్స్ ఆధారంగా ప్రైస్ ఉంది.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo