Sony Smart Tv పై కొత్త సంవత్సరం బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!
Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అందించింది
కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కొత్త డీల్ అనౌన్స్ చేసింది
ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి
Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అందించింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కొత్త డీల్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు అద్భుతమైన విజువల్స్ అందించే గొప్ప ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. 2026 న్యూ ఇయర్ సందర్భంగా ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.
SurveySony Smart Tv : అమెజాన్ ఆఫర్
అమెజాన్ ఇండియా ఈరోజు సోనీ యొక్క BRAVIA 2M2 Series నుంచి అందించిన 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఇండియాలో రూ. 61,990 రూపాయల ప్రైస్ టైగా తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ అందించిన రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. రూ. 51,990 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. అలాగే, ఈ సోనీ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ టీవీని HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: New Year 2026 కోసం వాట్సాప్ అద్భుతమైన స్పెషల్ ఫీచర్లు జత చేసింది.!
Sony Smart Tv : ఫీచర్స్
ఈ సోనీ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ సైజు కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈటీవీ HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ సోనీ టీవీ 4K Processor X1 ప్రోసెసర్ మరియు Live Color ఫీచర్ తో అద్భుతమైన కలర్స్ మరియు సూపర్ విజువల్స్ అందిస్తుంది.

ఈ సోనీ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా కూడా గొప్ప సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీ లో రెండు ఓపెన్ బఫెల్ ప్రీమియం స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, DTS డిజిటల్ స్టీరియో మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ టీవీ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, HDMI eARC, USB, ఆప్టికల్, LAN, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.