టాప్ రేటెడ్ Dolby QLED స్మార్ట్ టీవీ పై టాప్ డీల్స్ అందించిన అమెజాన్.!
అమెజాన్ లేటెస్ట్ టాప్ రేటెడ్ Dolby QLED స్మార్ట్ టీవీ పై టాప్ డీల్స్ అనౌన్స్ చేసింది
ప్రీమియం డిజైన్, డాల్బీ విజన్ మరియు అట్మాస్ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది
60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ DOPE ప్యానల్ కలిగి ఉంటుంది
అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ టాప్ రేటెడ్ Dolby QLED స్మార్ట్ టీవీ పై టాప్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ఫాస్ట్ ప్రోసెసర్, ప్రీమియం డిజైన్, డాల్బీ విజన్ మరియు అట్మాస్ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఇండియన్ మార్కెట్లో ప్రీమియం ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Surveyఏమిటి ఈ Dolby QLED స్మార్ట్ టీవీ ఆఫర్?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Lumio ఇటీవల ఇండియాలో Vision 7 సిరీస్ నుంచి విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన డీల్స్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటోంది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 27,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు రోజు కూడా అమెజాన్ నుంచి ఇదే ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ రోజు అమెజాన్ అందించిన రెండు బిగ్ డీల్స్ తో ఈ స్మార్ట్ టీవీ చవక ధరలో లభిస్తుంది.

ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,999 ధరలో లభిస్తుంది. BOB CARD, HSBC, DBS మరియు Yes క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ టీవీని Federal Bank క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లకు మాత్రం రూ. 2,099 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 24,400 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందించిన అమెజాన్.!
Lumio Vision 7 Dolby QLED: ఫీచర్స్
ఈ లుమియో స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ DOPE ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, డాల్బీ విజన్, HLG, MEMC, ALLM మరియు 4K AI అప్ స్కేలింగ్ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ BOSS ప్రోసెసర్, 3 జీబీ DDR4 ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ తో వేగంగా ఉండటమే కాకుండా మంచి పెర్ఫార్మన్స్ కూడా అందిస్తుంది. ఈ టీవీ ప్రీమియం డిజైన్ తో మంచి లుక్స్ కలిగి ఉంటుంది.
సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు రెండు ట్వీటర్లు కలిగి టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సెటప్ మరియు మంచి సౌండ్ కోసం పెద్ద స్పీకర్ సెటప్ అందించింది. ఇది క్లియర్ అండ్ థంప్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది గూగుల్ టీవీ మరియు రెండు మేజర్ OS అప్డేట్స్ అందుకుంటుంది.