boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది
సరౌండ్ సౌండ్ అందించడమే కాకుండా డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది
ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి ఫుల్ సరౌండ్ సౌండ్ అందించడమే కాకుండా డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఇటీవల దాదాపు 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 18 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
SurveyboAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
ఈ బోట్ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 29,999 రూపాయల పరిచే ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 10,500 రూపాయల అతి భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 19,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై SBI, BOB CARD మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% అదనపు బ్యాంకు డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది.
ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ధరలో 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ మాత్రమే లభిస్తుంది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్ తో 7.1.4 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ లభిస్తుంది.
Also Read: Oppo Find X9 Pro : టాప్ 5 ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 7.1.4 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు, పెయిన్ రెండు స్పీకర్లు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన ఫుల్ సరౌండ్ ప్రీమియం బార్ ఉంటుంది. దీనికి జతగా డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 700W జబర్దస్త్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, చాలా ప్రీమియం లుక్స్ తో కూడా వస్తుంది.

ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ కలిగి సినిమా థియేటర్ వంటి మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ మూవీస్, మ్యూజిక్, న్యూస్ మరియు స్పోర్ట్స్ నాలుగు సౌండ్ మోడ్స్ తో వస్తుంది. ఇందులో HDMI eArc, USB, ఆప్టికల్, COAXIAL, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.