అండర్ రూ. 7,000 ధరలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

అండర్ రూ. 7,000 ధరలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్స్

సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈరోజు రెండు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి

బడ్జెట్ ధరలో కూడా మంచి ప్రీమియం డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటాయి

అండర్ రూ. 7,000 ధరలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్స్.!

అండర్ రూ. 7,000 ధరలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈరోజు రెండు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా మంచి డిస్కౌంట్ తో ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా కేవలం బడ్జెట్ ధరలో కూడా మంచి ప్రీమియం డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.1 Dolby Soundbar Deals

ఈరోజు ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి Egate యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Phantom 630D కాగా, రెండోది MOTOROLA యొక్క AmphisoundX Vibe సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ మరియు ఫీచర్స్ వివరంగా చూద్దాం.

5.1 Dolby Soundbar Deals

Egate Phantom 630D

ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది మరియు టోటల్ 540W సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ కోసం DSP (డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్) కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ ని అందిస్తుంది.

ఇక ఈ సౌండ్ అబ్రా పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై 76% భారీ డిస్కౌంట్ అందించి ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 6,999 అఫర్ రేటుకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని SBI, BOBCARD మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల ధరలో లభిస్తుంది.

Also Read: మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా USSD కోడ్ తో చెల్లింపు చేయండి.. ఎలాగంటే.!

MOTOROLA AmphisoundX Vibe

ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది మరియు టోటల్ 500W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు నాలుగు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్’సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో బిల్ట్ ఇన్ ఆమ్ప్లిఫైర్ ఉంటుంది మరియు మంచి 3D సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ కలిగిన డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 78% బరి డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరతో సేల్ అవుతోంది. అలాగే, ఈ సౌండ్ బార్ పై కూడా SBI, BOBCARD మరియు HSBC క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,200 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo