భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న Xiaomi 55 ఇంచ్ 4K Smart Tv

HIGHLIGHTS

Xiaomi 4K Smart Tv ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

ఇది షియోమీ అందించిన ఫైర్ స్మార్ట్ టీవీ మరియు ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది

ఈ టీవీ ఆఫర్ ప్రైస్ మరియు ఈ టీవీ ఫీచర్స్ కూడా కంప్లీట్ గా తెలుసుకోండి

భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న Xiaomi 55 ఇంచ్ 4K Smart Tv

Xiaomi సబ్ బ్రాండ్ Redmi ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ 4K Smart Tv ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఎన్నడూ లేనంత చవక ధరలో లభిస్తోంది. ఇది షియోమీ అందించిన ఫైర్ స్మార్ట్ టీవీ మరియు ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ పై ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్, ఈ టీవీ ఆఫర్ ప్రైస్ మరియు ఈ టీవీ ఫీచర్స్ కూడా కంప్లీట్ గా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 55 4K Smart Tv : ఆఫర్

షియోమీ రెడ్ మీ 55 ఇంచ్ ఫైర్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L55MA-FVIN ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ పై ఈరోజు అమెజాన్ 44% భారీ డిస్కౌంట్ అందించింది రూ. 27,224 ఆఫర్ ధరకే సేల్ చేస్తుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ Yes బ్యాంక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,724 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Redmi Xiaomi 55 4K Smart Tv : ఫీచర్స్

ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఈ ప్యానల్ 4K UHD (3840 x 2160) కలిగి ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు Vivid పిక్చర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Fire Tv తో వస్తుంది మరియు జతగా బిల్ట్ ఇన్ Alexa కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ మిరా క్యాస్ట్, ఎయిర్ ప్లే 2 మరియు ALLM తో కూడా వస్తుంది. ఈ టీవీ ARM Cortex-A55 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Xiaomi 55 4K Smart Tv

ఈ రెడ్ మీ 55 ఇంచ్ షియోమీ స్మార్ట్ ఫోన్ డాల్బీ ఆడియో, DTS Virtual: X మరియు DTS-HD ఆడియో టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Lava Agni 4: అగ్ని సిరీస్ నుంచి అప్ కమింగ్ ఫోన్ ప్రకటించిన లావా.!

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది. బడ్జెట్ ధరలో లభించే 55 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo