డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంక్ దివాలి సేల్ నుంచి పవర్ ఫుల్ Dolby Soundbar డీల్ ఒకటి అందించింది

5.2 ఛానల్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది

ఈ ఆఫర్ తో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే ఏకైక డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది

డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేలకే లభిస్తోంది.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంక్ దివాలి సేల్ నుంచి ఈరోజు పవర్ ఫుల్ Dolby Soundbar డీల్ ఒకటి అందించింది. 2025 దీపావళి పండుగ కోసం తీసుకొచ్చిన ఈ సేల్ నుంచి ఈరోజు ఈ బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా 11 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు సేల్ నుంచి ఈ సౌండ్ బార్ అన్ని ఆఫర్స్ తో కలుపుకొని కేవలం 8 వేల రూపాయల అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ని ప్రత్యేకంగా అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Soundbar : ఫ్లిప్ కార్ట్ ఆఫర్

GOVO ఇటీవల సరికొత్తగా విడుదల చేసిన 5.2 ఛానల్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,499 రూపాయల అతి తక్కువ ధరలో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,550 రూపాయల అతి చవక ధరకు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభించే ఏకైక డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది.

Also Read: Panasonic హోమ్ థియేటర్ Smart Tv పై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!

GOVO Dolby Soundbar : ఫీచర్స్

ఈ గోవో సౌండ్ బార్ 5.2 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది మరియు మంచి డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు సబ్ ఉఫర్లు, మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 660W పవర్ ఫుల్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన LED లైట్స్ తో మంచి యాంబియన్స్ కూడా ఆఫర్ చేస్తుంది.

GOVO Dolby Soundbar Flipkart Deal

ఈ మివి సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో పాటు ఈ సౌండ్ బార్ 3D ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అతి తక్కువ ధరలో లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo