Samsung Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!
Samsung Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డీల్స్ అందించింది
శాంసంగ్ 300W పవర్ ఫుల్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
శాంసంగ్ 2.1 ఛానల్ సౌండ్ బార్ HW-C45E/XL పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది
Samsung Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ తో శాంసంగ్ 300W పవర్ ఫుల్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. మీ స్మార్ట్ టీవీ కి తగిన బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్ కోసం చూస్తుంటే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
SurveySamsung Dolby Soundbar : ఆఫర్
శాంసంగ్ 2.1 ఛానల్ సౌండ్ బార్ HW-C45E/XL పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ సౌండ్ బార్ ని ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,990 రూపాయల ఆఫర్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ శాంసంగ్ సౌండ్ బార్ పై రూ. 999 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 8,991 రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ తో కొనడానికి Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read: BSNL Silver Jubilee Plan: 25 సంవత్సరాల వేడుక ప్లాన్ అందించిన ప్రభుత్వ టెలికాం.!
Samsung Dolby Soundbar : ఫీచర్స్
ఈ శాంసంగ్ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది మరియు 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ అబ్రా సెటప్ లో ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ డైనమిక్ స్పీకర్లు కలిగిన బార్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 300W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వన్ రిమోట్ ఫీచర్ తో కూడా వస్తుంది.
సౌండ్ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ బాస్ బూస్ట్, సరౌండ్ సౌండ్ ఎక్స్ ప్యాన్షన్, గేమ్ మరియు అడాప్టివ్ లైట్ వంటి సౌండ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ సౌండ్ బార్ ఆప్టికల్, బ్లూటూత్, బ్లూటూత్ కోడెక్ మరియు USB వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ రిచ్ బాస్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో HDMI పోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా ఉంటుంది. కానీ, బ్లూటూత్ మరియు ఆప్టికల్ కనెక్టివిటీ ఇందులో ఉంటుంది.