Panasonic 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్స్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 400W హెవీ సౌండ్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో చూసేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Panasonic 5.1 Dolby సౌండ్ బార్: ఆఫర్
పానాసోనిక్ లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ మోడల్ నెంబర్ SC-HTS400GWK పై అమెజాన్ ఇండియా ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 48% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,490 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,249 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 11,241 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
పానాసోనిక్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు జబర్దస్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా మెటల్ గ్రిల్స్ తో చాలా పటిష్టంగా మరియు ప్రీమియం లుక్ తో ఉంటుంది.
ఈ పానాసోనిక్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలాజి తో వస్తుంది. ఇందులో టచ్ కంట్రోల్స్ ఉన్నాయి మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది. ఈ పానాసోనిక్ సౌండ్ బార్ HDMI, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది.