Flipkart Sale 2025 నుంచి CMF Buds ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

Flipkart Sale 2025 ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ తో ప్లస్ యూజర్ల కోసం ప్రారంభమయ్యింది

ఈ సేల్ నుంచి ఈరోజు CMF Buds ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తున్నాయి

బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ మరియు బడ్స్ ప్రో 2 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తున్నాయి

Flipkart Sale 2025 నుంచి CMF Buds ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తున్నాయి.!

Flipkart Sale 2025 ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ తో ప్లస్ యూజర్ల కోసం ప్రారంభమయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు CMF Buds ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తున్నాయి. నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ అందించిన బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ మరియు బడ్స్ ప్రో 2 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ మంచి సౌండ్ అందిస్తాయి మరియు మంచి ANC సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. కొత్త బడ్స్ కొనాలని చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale 2025 CMF Buds : డీల్స్

పైన తెలిపిన విధంగా ఈరోజు ఫ్లిప్ కార్ట్ బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ మరియు బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ పై ఈ డీల్స్ అందించింది. ఈ ఇయర్ బడ్స్ ఆఫర్ ధర మరియు ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.

Flipkart Sale 2025 CMF Buds

Buds 2a : ఆఫర్ అండ్ ఫీచర్స్

రూ. 2,299 ప్రైస్ తో వచ్చిన ఈ ఇయర్ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 1,699 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 12.4mm స్పీకర్, 42 dB ANC సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ అల్ట్రా బాస్ టెక్, Dirac సౌండ్ ట్యూన్డ్ స్పీకర్లతో వస్తుంది మరియు 35.5 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది.

Buds 2 Plus : ప్రైస్ అండ్ ఫీచర్స్

ఈ ఇయర్ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 2,599 ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 6HD Mic సపోర్ట్ తో గొప్ప కాలింగ్ సౌకర్యం అందిస్తుంది మరియు 61.5 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ బడ్స్ Hi-Res ఆడియో, LDAC సపోర్ట్, స్పేషియల్ ఆడియో ఫీచర్ మరియు 50dB హైబ్రిడ్ ANC సపోర్ట్ తో వస్తుంది.

Also Read: Flipkart BBD Sale బిగ్ డిస్కౌంట్ తో POCO X7 Pro చవక ధరలో లభిస్తోంది.!

Buds Pro 2 : ఆఫర్ అండ్ ఫీచర్స్

ఈ నథింగ్ ఇయర్ బడ్స్ మంచి సౌండ్ అందిస్తుంది. ఇది ఇండియాలో రూ. 4,799 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 3,199 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ ఇయర్ బడ్స్ 11mm బాస్ డ్రైవర్ మరియు 6mm ట్వీటర్ కలిగిన డ్యూయల్ డ్రైవర్ తో వస్తుంది. ఇది Dirac Opteo మరియు LDAC సపోర్ట్ కలిగిన Hi-Res ఆడియో వైర్లెస్ సర్టిఫికేషన్ తో వస్తుంది. 50 dB స్మార్ట్ ANC తో మంచి నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 6 HD మైక్ తో గొప్ప కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo