5 వేల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ Soundbar Deals కోసం చూస్తున్నారా.!
5 వేల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ Soundbar Deals
అండర్ రూ. 5000 సెగ్మెంట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు అందుబాటులో ఉన్నాయి
5 వేల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ Soundbar Deals కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు ఆన్లైన్ లో లభిస్తున్న బెస్ట్ డీల్స్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. మంచి రేటింగ్ మరియు రివ్యూలు సాధించడమే కాకుండా లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగిన రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందించాము. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఈరోజు భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం బడ్జెట్ ధరలో లభిస్తాయి.
SurveySoundbar Deals : అండర్ రూ. 5000
ఈరోజు రెండు సౌండ్ బార్ లు అండర్ రూ. 5000 సెగ్మెంట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గా నిలుస్తాయి. అవేమిటంటే, ఒకటి boAt Aavante 2.1 1200 సౌండ్ బార్ కాగా రెండోది GOSURROUND 900 సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ ధర మరియు ఫీచర్స్ ఇక్కడ వివరంగా అందిస్తున్నాము.
boAt Aavante 2.1 1200
ఇది బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ మరియు బార్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ బటన్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కలిగి ఉంటుంది. ఇందులో BT వెర్షన్ 5.4, HDMI (ARC), AUX, ఆప్టికల్ మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్, మూవీస్, న్యూస్ మరియు 3D నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. అమెజాన్ నుంచి కేవలం రూ. 4,499 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త సౌండ్ బార్ కోసం చూసే వారికి ఈ సౌండ్ బార్ సరిపోతుంది. Buy From Here

GOVO GOSURROUND 900
ఇది గోవో యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి కేవలం రూ. 4,999 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు బార్ తో టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ LED Lights తో ఇంట్లో మంచి కలర్ ఫుల్ యాంబియన్స్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ గోవో సౌండ్ బార్ న్యూస్, మ్యూజిక్, మూవీస్, మరియు 3D నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందిస్తుందనే రివ్యూలు మరియు 4.4 స్టార్ రేటింగ్ ను అమెజాన్ యూజర్ల నుంచి అందుకుంది. Buy From Here
Also Read: భారత్ మార్కెట్లో కొత్త QLED Smart TV లు విడుదల చేసిన జపాన్ బ్రాండ్ AKAI
ఈ రెండు సౌండ్ బార్స్ కూడా 5 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గా నిలుస్తాయి.