బడ్జెట్ ధరలో డ్యుయల్ సబ్ ఉఫర్ తో వచ్చే Dolby Audio Soundbar డీల్ కోసం చూసే వారికి బెస్ట్ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తోంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను అందిస్తున్నాను. ఈ సౌండ్ బార్ 625 W హెవీ సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ మరియు ఫీచర్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Dolby Audio Soundbar డీల్?
జెబ్రోనిక్స్ యొక్క డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke bar 9550 pro ఈరోజు ఈ డీల్ అందుకుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈ డీల్స్ తో లభిస్తుంది. నిన్న మొన్నటి వరకు రూ. 16,999 రూపాయల ధరలో సేల్ అయిన ఈ సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,249 ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు 75W స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ 75W శాటిలైట్ రియర్ స్పీకర్లు మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 625 W జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ RGB లైట్స్ మరియు LED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 14 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.