LG Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ప్రైస్ లో లభిస్తోంది.!
LG Dolby Soundbar డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది
ఈ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం సగం ధరకే లభిస్తుంది
ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను
LG Dolby Soundbar ఈ రోజు భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడని డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు కూడా ఎల్ జి అఫీషియల్ సైట్ నుంచి రూ. 10,991 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ కార్ట్ ప్లాట్ ఫామ్స్ నుంచి మాత్రం భారీ డిస్కౌంట్ తో కేవలం సగం ధరకే లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.
Surveyఏమిటా LG Dolby Soundbar డీల్?
LG యొక్క బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ LG SP2 ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 5 వేల బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి 56% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి Canara మరియు Federal బ్యాంక్ తో కొనేవారికి లేదా ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ సౌండ్ బార్ అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 5,850 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here
LG Dolby Soundbar : ఫీచర్లు
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ కలిగిన సౌండ్ బార్ మరియు ఇది కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. అంటే, ఇందులో సపరేట్ సౌండ్ బార్ ఉండదు. అయితే, ఇందులో బిల్ట్ ఇన్ బాస్ స్పీకర్ మరియు డ్యూయల్ రేడియేటర్ కలిగి గొప్ప బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 100W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సింపుల్ సెటప్ మరియు ప్రీమియం లుక్స్ తో కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్, LPCM మరియు AI Sound Pro ఫీచర్స్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ అండ్ అవుట్ HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టీవీ కి తగిన పార్ట్నర్ గా మరియు మంచి బ్లూటూత్ స్పీకర్ గా కూడా ఉపయోగపడుతుంది.
Also Read: LG 55 ఇంచ్ AI Smart tv పై అమెజాన్ కొత్త సేల్ భారీ ఆఫర్లు.!
అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన తర్వాత ఈ సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరలో లభించడం గొప్ప విషయం. ఈ సౌండ్ బార్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు రేటింగ్ అందుకుంది.