iPhone 16e పై అమెజాన్ GFF Sale రూ.10,000 జబర్దస్ డిస్కౌంట్ అందుకోండి.!
ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప డీల్ అందుబాటులో ఉంది
iPhone 16e స్మార్ట్ ఫోన్ ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ తో లభిస్తుంది
అమెజాన్ GFF Sale అందించిన ఈ జబర్దస్త్ డీల్ ఏమిటో తెలుసుకుందామా
iPhone 16e స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు అమెజాన్ ఇండియా గొప్ప డీల్ అందుబాటులో ఉంది. యాపిల్ యొక్క ఈ లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ నుండి బడ్జెట్ ధరలో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ తో లభిస్తుంది. అమెజాన్ GFF Sale అందించిన ఈ జబర్దస్త్ డీల్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyiPhone 16e GFF Sale డీల్
ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 59,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఫోన్ రూ. 10,000 డిస్కౌంట్ అందుకుని రూ. 49,999 ధరలో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ SBI క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ ఆఫర్ తో ఈ ఐఫోన్ రూ. 48,999 ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఆఫర్ చెక్ చేయడానికి లేదా ఆఫర్ ధరతో ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి Buy From Here పై నొక్కండి.
iPhone 16e : ఫీచర్లు
ఈ బడ్జెట్ ఐఫోన్ ధరలో తక్కువ అయినా 16 సిరీస్ కలిగిన అన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది, ఒక్క డ్యూయల్ కెమెరా తప్ప. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 16 సిరీస్ ఫోన్లు కలిగిన అదే బయోనిక్ A18 చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 128 జీబీ మరియు 512 జీబీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ యాపిల్ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు సిరామిక్ షీల్డ్ తో చాలా పటిష్టంగా ఉంటుంది.
ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 2 ఇన్ వన్ కెమెరా సిస్టం ఉంటుంది మరియు ఇందులో 48MP సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది 2x ఆప్టికల్ జూమ్ మరియు అన్ని యాపిల్ కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇందులో రెండవ కెమెరా లేదనే చిన్న లోటు తప్ప, ఈ ఫోన్ కెమెరా అన్ని పనులు నిర్వహిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఐఫోన్ 16e దాదాపు 26 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: అమెజాన్ GFF Sale నుంచి 11 వేల ధరలోనే boAt Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఈ లేటెస్ట్ ఐఫోన్ ను ఈరోజు మీరు అమెజాన్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.