అమెజాన్ GFF Sale నుంచి 11 వేల ధరలోనే boAt Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
అమెజాన్ GFF Sale సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది
ఈరోజు బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన boAt Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది
ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 11 వేల రూపాయల ధరలో అందుకోవచ్చు
అమెజాన్ GFF Sale సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి రావడమే కాదు భారీ డీల్స్ కూడా తీసుకు వచ్చింది. అమెజాన్ యొక్క ఈ అతిపెద్ద సేల్ నుంచి ఈరోజు బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన boAt Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 11 వేల రూపాయల ధరలో అందుకోవచ్చు.
SurveyGFF Sale boAt Dolby Atmos సౌండ్ బార్ డీల్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ మొదటి రోజు, అంటే ఈరోజు ఇటీవల బోట్ ఇండియాలో విడుదల చేసిన 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అదేమిటంటే, బోట్ యొక్క అవాంటే ప్రైమ్ 5.1 5000DA సౌండ్ బార్ రీసెంట్ గా రూ. 15,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి రూ. 3,000 భారీ డిస్కౌంట్ అందించి రూ. 12,999 ధరలో అమెజాన్ సేల్ చేస్తోంది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,299 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,700 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Vivo T4R : కేవలం రూ. 17,499 ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
boAt Aavante Prime 5.1 5000DA : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు అందమైన డిజైన్ తో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆరు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు జబర్దస్త్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ 500W టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు పెద్ద హల్ ను సైతం సౌండ్ తో నింపుతుంది.

బోట్ ఈ సౌండ్ బార్ ని 5.1 Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది, ఇది ఈ ఫీచర్ తో సినిమా థియేటర్ వంటి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, HDMI eARC, USB, AUX, ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సెటప్ అందించింది. ఈ సౌండ్ బార్ మూడు ప్రత్యేకమైన ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల అనుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు ఈరోజు అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరలో లభిస్తుంది.