పానాసోనిక్ Eluga స్విచ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్

HIGHLIGHTS

డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ mic - ఫోన్ ఎలా పట్టుకొని మాట్లాడిన పనిచేస్తుంది.

పానాసోనిక్ Eluga స్విచ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్

పానాసోనిక్ ఈ రోజు కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో. దీని పేరు, Eluga స్విచ్. ఇది బ్రాండ్ నుండి వస్తున్న హై ఎండ్ మోడల్, ధర 19,990 రూ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 5.5 in 1080 x 1920 పిక్సెల్స్ reversible assertive డిస్ప్లే. కాంట్రాస్ట్ అండ్ లైట్ సేన్సార్స్ ను adjust చేసుకోవటానికి అవుతుంది. స్నాప్ డ్రాగన్ 610 1.5GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 13MP క్రిస్టల్ క్లియర్ కెమేరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ 84 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ కెమేరా,  32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 2910 mah బ్యాటరీ, 4G, ఆండ్రాయిడ్ లాలిపాప్.

దీనిలో ముందు భాగంలో డ్యూయల్ 1.2W JBL కంపెని స్పీకర్స్ ఉంటాయి. 7.5mm గన్ మెటల్ గ్రే మెటాలిక్ ఫ్రేమ్ తో దీని బరువు 141 గ్రా బరువు ఉంది. మరో ప్రత్యేకత ఏంటంటే క్రిందా, పైనా డ్యూయల్ స్పీకర్ అండ్ డ్యూయల్ mic తో వస్తుంది.

అంటే ఫోన్ ఎలా పట్టుకొని కాల్ లో మాట్లాడినా ఫర్వాలేదు. HiFi సౌండ్ క్లారిటీ అండ్ True to Life డిస్ప్లే సెగ్మెంట్స్ తో ప్రత్యేకంగా అనిపిస్తుంది పానాసోనిక్ Eluga switch మొబైల్. 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo