4,444 రూ లకు lava ఐరిస్ ఆటమ్ 2 ఫోన్ లాంచ్

HIGHLIGHTS

లేటెస్ట్ ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 తో వస్తుంది.

4,444 రూ లకు lava ఐరిస్ ఆటమ్ 2 ఫోన్ లాంచ్

తాజాగా లావా నుండి అండర్ 5K బడ్జెట్ లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. 4,444 ప్రైస్ కు వస్తున్న ఈ ఫోన్ పేరు ఐరిస్ ఆటం 2. ఫోన్ లో 4G, కెమేరా హై లైట్స్ వంటివి ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు లావా. కేవలం లాలిపాప్ 5.1 లేటెస్ట్ os ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

lava ఐరిస్ ఆటం 2 స్పెసిఫికేషన్స్ – 4.5 in FWVGA 854 x 480 పిక్సెల్స్ రిసల్యుషణ్, 1.3 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 512MB ర్యామ్, 5MP HDR బ్యాక్ కెమేరా led ఫ్లాష్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 0.3 MP కెమేరా ఉంది. 

8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb వరకూ sd కార్డ్ సపోర్ట్, 3G, WiFi, GPS, usb 2.0, 1750 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ out of box. అప్ గ్రేడబుల్ టు లాలిపాప్ 5.1 ఆండ్రాయిడ్.

ధర చాలా తక్కువుగా ఉన్నా దీనిలో స్మార్ట్ Gesture కంట్రోల్ ఫీచర్ జోడించింది lava. సాధారణంగా ఇలాంటివి మిడ్ ర్యాంజ్ లేదా హై ఎండ్ బడ్జెట్ మోడల్స్ లో మన ఇండియన్ కంపెనీలు, వాళ్ళ ఫోనులనే లేదా ఆ మోడల్స్ ను ఎందుకు కొనాలి అనే ప్రశ్నలు లకు కారణాలుగా సొంతగా ఫీచర్స్ యాడ్ చేస్తుంటారు.

బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్ లో ఆఫ్ లైన్ స్టోర్స్ మరియు ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా సేల్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో మీరు ఇప్పుడే కొనగలరు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo