3GB ర్యామ్ అండ్ 4G సపోర్ట్ తో 7,999 రూ లకు “Kult 10” స్మార్ట్ ఫోన్ లాంచ్

HIGHLIGHTS

ఇది ఇండియా లో స్టార్ట్ అయిన కొత్త బ్రాండ్

3GB ర్యామ్ అండ్ 4G సపోర్ట్ తో 7,999 రూ లకు “Kult 10” స్మార్ట్ ఫోన్ లాంచ్

Kult అనే బ్రాండ్ నుండి ఇండియాలో 10(Ten) పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ధర 7,999 రూ. స్నాప్ డీల్ లో మాత్రమే సేల్ అవనుంది. ఇండియా, US అండ్ చైనా డిజైన్ టీమ్స్ తో డిజైన్ చేయబడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kult అనేది ఇప్పుడే లాంచ్ అయిన ఇండియన్ బ్రాండ్. ఇదే ఫర్స్ట్ మోడల్. న్యూ డిల్లీ లో ఉంది కంపెని. కంపెని సర్వీస్ సెంటర్స్ అండ్ ఇతర ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో పొందగలరు.

స్పెక్స్ – 4G, 5in HD asahi డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ డిస్ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 3gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os.

2350 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, డ్యూయల్ హై బ్రిడ్ సిమ్ స్లాట్, మార్ష మల్లో అప్ గ్రేడ్, 5MP వైడ్ angle ఫ్రంట్ కెమేరా, 13MP ISOCELL రేర్ కెమేరా.

సూపర్ ఫాస్ట్ phase డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది రేర్ కెమేరా లో. యాంటి షేక్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ అండ్ gesture కంట్రోల్స్ కూడా ఉన్నాయి కెమేరా సెగ్మెంట్ లో.

Telecare అనే సర్వీస్ తో పార్టనర్ షిప్ కుదుర్చుకొని దేశంలో 500 సర్విస్ సెంటర్స్ లో అందుబాటులో ఉండేలా ప్లాన్స్ చేస్తుంది కంపెని. డిసెంబర్ 15 నుండి సేల్స్ స్టార్ట్.

ఈ ఫోన్ కొనే ముందు సెలెక్ట్ స్టోర్స్ తో అనుసంధానం అయిన స్నాప్ డీల్ జోన్స్ లో బయట ఎక్స్పీరియన్స్ చేసి ఆన్ లైన్ లో కొనగలరు.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo