4,000 mah బ్యాటరీ తో కార్బన్ Aura 9 ఫోన్ లాంచ్

HIGHLIGHTS

6,390 రూ లకు 21 భాషల సపోర్ట్ తో వస్తుంది.

4,000 mah బ్యాటరీ తో కార్బన్ Aura 9 ఫోన్ లాంచ్

21 లాంగ్వేజెస్ అండ్ 4000 mah బ్యాటరీ హై లైట్స్ తో 6,390 రూ లకు కార్బన్ aura 9 మోడల్ లాంచ్ అయ్యింది నిన్న. లేటెస్ట్ os లేదు. కిట్ క్యాట్ ఆండ్రాయిడ్ తో వస్తుంది out of బాక్స్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కార్బన్ aura 9 స్పెసిఫికేషన్స్ – 5 in IPS LCD స్క్రీన్, స్మార్ట్ gesture కంట్రోల్ ఫీచర్, 1.2GHz క్వాడ్ కోర్  ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 8mp ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 5mp ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, 32gb sd కార్డ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ మరియు ఇతర రెగ్యులర్ కనెక్టివిటి స్పెక్స్

ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ స్ట్రాటజీ ఏంటో తెలియటం లేదు, అందరూ 2gb ర్యామ్ ఉన్న ఫోనులను ఇస్తుంటే, lava, కార్బన్ etc మాత్రం 2gb ర్యామ్, 13mp కెమేరా లతో వస్తున్న ఫోన్ల దగ్గరిలోనే ప్రైస్ పెట్టి వాటి కన్నా తక్కువ స్పెస్సిఫికేషన్లతో మోడల్స్ ను దించుతున్నాయి.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo