ఇండియాలో HTC desire 728 కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇండియాలో HTC desire 728 కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

2016 లో మొదటిగా desire 728 మోడల్ తో అడుగుపెట్టింది HTC. దీని ధర 17,990 రూ. నెక్స్ట్ వారం నుండి అన్ని మేజర్ రిటేలర్స్ వద్ద అందుబాటులోకి వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G LTE, మీడియా టెక్ 1.3GHz ఆక్టో కోర్ 64 బిట్ ప్రొసెసర్, HTC boomsound స్పీకర్స్ with డాల్బీ ఆడియో.

5.5 HD డిస్ప్లే, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 200gb sd కార్డ్ సపోర్ట్, 13MP కెమెరా with సింగల్ led ఫ్లాష్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా. Purple Myst అండ్ వైట్ Luxury కలర్స్ లో వస్తుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo